Thursday, October 22, 2020

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

అల వైంకుంఠపురంలో టికెట్లపై డిస్కౌంట్లు..

సంక్రాంతి కానుకగా వస్తున్న ‘అల వైంకుంఠపురంలో‘.. సినిమాతో అల్లుఅర్జున్ పండుగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోని తెలుగు వారు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అమెరికాలో తెలుగు చిత్రాలకు మిలియన్ డాలర్లలో కలెక్షన్లు రావడం ద్వారా మన హీరోల సత్తా తెలుస్తోంది. భారతదేశంలో ఉన్నవారు సొంతూర్లలో కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకుంటే.. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సంక్రాంతి కానుకగా విడుదలయ్యే సినిమాలను చూసి పండుగ చేసుకుంటారట. ఆస్ట్రేలియా, కెనడాలలోనూ అలాగే న్యూజిలాండ్, యూకే, మలేషియా తదితర దేశాల్లోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు, ఆయా దేశాల డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల లిస్ట్‌ ప్రకటించారు.

అమెరికాలో అల వైంకుంఠపురంలో చిత్రాన్ని బ్లూస్కై సినిమాస్ విడుదల చేస్తోంది. అమెరికాలో 11వ తేదీన చిత్ర ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం వీకెండ్‌కు రీలీజ్ అవుతుండటంతో, ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఇదే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేలా అమెరికాలోని అనేక థియేటర్ల సంస్థలు పలు ఆఫర్లను ప్రకటించాయి. అల వైంకుంఠపురంలో సినిమా టిక్కెట్ ధర అమెరికాలో దగ్గర దగ్గరగా 14 డాలర్లు. కొన్ని లొకేషన్లలో ఈ ధర అటు ఇటుగా ఉంటుంది. అయితే ఈ ధరపై అనేక డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి.

అమెరికాలోని సినిమార్క్ సినిమాస్.. సినిమార్క్ మూవీ క్లబ్ పాస్ ఉన్న వారికి సెలక్టెట్ లొకేషన్లలో టిక్కెట్ ధరపై ఐదు డాలర్ల డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క రీగల్ సినిమాస్.. రీగల్ అన్‌లిమిటెడ్ పాస్ ఉన్నవారికి కొన్ని లొకేషన్లలో ఉచితంగా టిక్కెట్లను అందిస్తోంది. మరికొన్ని లొకేషన్లలో కేవలం రెండు డాలర్లకే అల వైంకుంఠపురంలో టిక్కెట్లను ఇస్తున్నట్టు రీగల్ సినిమాస్ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. అదే విధంగా ఏఎమ్‌సీ సంస్థ తమకు సంబంధించిన ఏఎమ్‌సీ స్టబ్స్ ఏ-లిస్ట్ ఖాతాదారులకు ఉచితంగా టిక్కెట్లను ఇస్తోంది. వీళ్లతో పాటు ఆటమ్ టిక్కెట్స్ కంపెనీ.. తమ వెబ్‌సైట్/యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసి.. చేజ్ పే ద్వారా చెక్ అవుట్ అయిన వారికి ఏడు డాలర్ల డిస్కౌంట్ ఇస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో గిరిజన గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న...

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...