Tuesday, January 25, 2022

Latest Posts

తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ

Distribution Of The Second Installment Of Sheep

తెలంగాణా ప్రభుత్వం గొర్రెల కాపరులను ఆదుకోవడానికి గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చేపట్టిన విషయం తెలిసిందే.  తొలి విడతగా గొర్రెల పంపిణీనిపూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత గొర్రెల పంపిణీకి అంతా సిద్ధం చేశారు అధికారులు.  ఈ రోజు కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఈ కార్యక్రమ్మాన్ని లాంఛనంగా ప్రారంబిస్తారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గోనన్నున్నారు.  కాగా రెండో విడతలో భాగంగా 3.81 లక్షల మంది గొల్ల కురుమలకు ఒకొక్కరికి 21 గొర్రెల చోప్పున అందించనుంది తెలంగాణా ప్రభుత్వం.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss