ఈ రోజు దీపావళి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం జరిగినది. కాగా ఎటువంటి సమయాలలోన తమ కలం నుంచి వెలువలడిన అక్షరాలతో సమాజాన్ని వెలుగులతో నింపడానికి శ్రమ చేస్తుంటారు. కాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అటువంటి సేవ చేస్తున్న మీడియా మిత్రులందరికి “దివ్వె పంచే వెలుగులే దీపావళి. మీ కల నుంచి వచ్చే ప్రతీ అక్షరము .. వేయి వెలుగులు దివ్వె అయి.. జగతికి శతకోటి కాంతులు పంచాలని.. మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీ పవన్ కళ్యాణ్” దీపావళి శుభాకాంక్షలు చెప్పడం జరిగినది.
ఇది కూడా చదవండి: