Tuesday, October 20, 2020

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

ఎట్టి పరిస్థితిల్లో ఆ దేశాల వైపు వెళ్లొద్దు

Do not go to those countries under any circumstances due to corona:

చిన్న వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం కరోనా భయాల నేపథ్యంలో కొన్ని దేశాల వైపు అసలు వెళ్లవద్దని భారతీయలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది. ఆ దేశాల వైపు వెళ్లే ఆలోచన ఏదైనా ఉంటే మానుకోవాలని సూచిస్తోంది. అయితే స్ట్రిక్ట్ ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని భారత ప్రభుత్వం ఇండియన్స్ కు పదేపదే చెబుతోంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను పేర్కొంటూ.. ఆ కంట్రీస్ వైపు వెళ్లవద్దని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.ఇంతకీ ఆ దేశాలు ఏవంటే..చైనా, ఇటలీ, ఇరాన్ సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్ ,స్పెయిన్ ,జర్మనీ.

ఈ దేశాల ప్రయాణాల ఆలోచన ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. ఈ దేశాల్లో ప్రస్తుతం కరోనా ప్రభావం గట్టిగా ఉందనే వార్తలు వస్తున్నాయి. చైనా నుంచినే కరోనా వైరస్ పుట్టింది. ఆ దేశంలోనికొన్ని ప్రావీన్స్ లలో తీవ్ర ప్రభావం చూపించింది. చైనాలో కరోనా వైరస్ కారక మరణాలు నమోదు అయ్యాయి. ఇంకా అనేక మందికి చైనా ప్రభుత్వం చికిత్సను అందిస్తూ ఉంది. చైనా ఇంకా కరోనా ఫ్రీ అయిన వార్తలు రావడం లేదు. చైనా తర్వాత ఇటలీలో కరోనా వైరస్ కారక మరణాలు నమోదు అయ్యాయి. చైనాతో పాటు ఇటలీ ఇరాన్ లలో కొన్ని వందల మంది ఈ వైరస్ ప్రభావంతో మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే జపాన్ సౌత్ కొరియాల్లో కూడా కరోనా ప్రభావాన్ని గుర్తించారు.

వీటితో పాటు.. ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ వంటి దేశాల్లో కూడా కరోనా జాడలను గుర్తించారు. ఒకవైపు ఇండియాలో కూడా కరోనా ప్రభావం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియాతో పోలిస్తే.. పై దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో.. పై దేశాల ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని నిబంధనలు కఠినతరం చేసారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 2918 నమోదు అయ్యాయని తేల్చింది. కాగా ఈ రోజు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన...

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...