Tuesday, November 24, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

రోబో మూవీ కోసం ఎన్ని మార్పులో తెలుసా 

Do you know how many changes in robot movie in telugu

సినిమా తీయాలంటే చాలా ఈజీ అనుకుంటాం కానీ దానివెనుక ఎంతోకష్టం ఉంటుంది. కొన్ని సినిమాలకు కాలాయాపన ఉంటుంది. ఇక రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ రోబో సినిమా లో  రజనీ మెస్మరైజింగ్,ఐశ్వర్య అందాలు,రెహ్మాన్ మ్యూజిక్,శంకర్ పనితనం, అబ్బురపరిచే గ్రాఫిక్స్, మొత్తం మీద ఈ మూవీ తమిళనాట 100కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. తెలుగులో 38కోట్లు,మొత్తంగా ఇండియాలో రోబో టాప్ మూవీ గా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే, ఇండియాలో 75కోట్ల భారీ బడ్జెట్ అంటే అప్పట్లో ఎక్కువ. అలాంటిది  130కోట్ల భారీ భారీ బడ్జెట్ తో   తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా  2008లో తీసిన రోబో మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు.   ఈ మూవీ రికార్డ్స్ అన్నీ కళ్ళు చెదిరేలా ఉంటాయి.

2001లో నాయక్ ప్లాప్ కావడంతో ఢీలా పడిన డైరెక్టర్ శంకర్ బాగా ఆలోచించి ఇండియా అంతటా తన సినిమా గురించి మాట్లాడు కోవాలన్న కసితో  ఎప్పుడో తయారుచేసిన రోబో స్టోరీని కమల్ హాసన్ కి వినిపిస్తే ఒకే చేసాడు. హీరోయిన్ గా ప్రీతి జింటా కన్ఫర్మ్. ఫోటో షూట్ అయింది.  అయితే కమల్ డేట్స్ తో తేడా రావడంతో సినిమా ఆగిపోయింది. బాయ్స్, అపరిచితుడు, శివాజీ మూవీస్ శంకర్ చేసాడు.కానీ తన కోరిక ప్రకారం  రోబో ఎలాగైనా తీయాలని షారూఖ్ ఖాన్ కి చెప్పాడు. ఒకే చేస్తూ, పూర్తి స్క్రిప్ట్ అడగడంతో అలా ఇవ్వడం ఇష్టంలేని శంకర్ అక్కడితో వదిలేసాడు. రజనీకి చెప్పడంతో ఒకే చేసాడు. 100కోట్ల బడ్జెట్ తో తీసే ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ఉండాలని స్వయంగా శంకర్ ఆమెను  కల్సి  ఒప్పించాడు . అందుకోసం ఏకంగా 6కోట్లు ఛార్జి చేసింది. ఇది అప్పట్లో చాలా పెద్ద ఎక్కువ రెమ్యునరేషన్. ఇక రజనీ 45కోట్లు అందుకున్నాడు. నిజానికి సైన్టిస్ట్ రోల్ కి అమితాబ్ అనుకున్నా,రజనీ నెగెటివ్ రోల్ అవుతుందని ఆ ప్రపోజల్ వదిలేసి,డ్యూయల్ రోల్ రజనీకి వదిలేసారు.

సత్యరాజ్,జెడి చక్రవర్తి విలన్లు గా అనుకున్నప్పటికీ  చివరకి చైనా నటుడిని సెలెక్ట్ చేసారు. 2008 ఫిబ్రవరి 8న షూటింగ్ స్టార్ట్ అయింది. రోబో గెటప్ కి మూడు కోట్లు ఖర్చు చేశారట. ఇందుకోసం  20మంది డిజైనర్స్ హాలీవుడ్ నుంచి చెన్నైలో ఉండి పనిచేసారు. దాదాపు 30సెట్స్ వేశారు. బేబీ డెలివరీ సీన్ నాలుగు నెలలపాటు షూట్ చేసారు. ఇక  క్లైమాక్స్ కి 5కోట్లు ఖర్చయింది. ఇక హీరోస్ సంస్థ సినిమాలన్నీ ఈలోగా ప్లాప్ కావడంతో సన్ పిక్చర్స్ రోబో ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యారు. గ్రాఫిక్స్ కి 60కోట్లు,ఓ పాటలో ఐశ్వర్యకు 50రకాల డిజైన్స్ వాడారు. సినిమా అయ్యేసరికి 130కోట్ల బడ్జెట్ అయింది. 290రోజుల వర్కింగ్ డేస్. జెంటిల్ మ్యాన్ మూవీ చేయలేదని ఈ మూవీ కి ఇంతగా కష్టపెట్టి కసి తీర్చుకున్నావా అని శంకర్ తో  రజనీ జోక్ చేసాడట. రెహ్మాన్ మ్యూజిక్ తో ఆడియో రైట్స్ 7కోట్లు పలికింది. హిందీలో 30కోట్లు,తెలుగు రైట్స్ 27కోట్లు. అప్పటికి అంతలా మార్కెట్ లేదు. వరల్డ్ వైడ్ 2300ప్రింట్స్ తో రిలీజ్ అయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

భారత్‌పై దాడి చేస్తున్న మిడతలదండు

దేశాన్ని కరోనా వైరస్‌ పట్టి పీడిస్తుంటే పశ్చిమ భారతాన్ని మిడతలు చుట్టుముట్టాయి. పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌,...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...