Do you know how they burn those who died with corona
కరోనాతో మృతి చెందిన శవాలను ఖననం చెయ్యడాని అవలంబించే విధానాన్ని మనం అస్సలు చూడలేం, వింటేనే వొళ్ళు జలదరిస్తుంది. మాములుగా చనిపోతే ఎవరి మతాచారం ప్రకారం వారు అంత్యక్రియలను చాల పద్దతిగా జరుపుతారు. మనిషి చివరి అంఖాన్ని అంత శ్రద్దగా పాటిస్తారు. కానీ కరోనాతో చనిపోతే ఎలా ఉండదు ఏ మతం వారికైనా ఒకటే పద్దతి. ఆ పద్దతిని ఇన్స్తోలేటర్ పద్దతి అంటారు. ఇప్పుడు కరోనా రోగిని కాల్చడానికి ఉపయోగించే యంత్రం. ఆస్పత్రిలో ఉపయోగించే మెడికల్ వేస్ట్ఏజ్ ఆయినా సిలైన్ బాటిల్స్, సిరంజిలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఇలా ఆసుపత్రి యొక్క వ్యద్దాలను ఇంఫ్లెక్షన్ కాకుండా తగలబెట్టడానికి ఉపయోగించే యంత్రం.
2000 డిగ్రీల వేడితో కాల్చగలిగే సామాధ్యం ఉన్న ఈ ఇన్స్తోలేటర్లను కరోనా వ్యాధితో మరణించిన రోగుల శవాలను కాల్చడానికి ఉపయోగిస్తున్నారు. మాములుగా కాల్చివెయ్యడం వలన ఆ బ్యాక్తీరియా, వైరస్ బ్రతికే అవకాశం ఉంది. ఆసుపత్రి వ్యధాలతో సహా కరోనా శవాలను సైతం ఇదే విదంగా 2000 డిగ్రీల వేడిలో కాల్చేస్తున్నారు. చివరికి బూడిద కూడా ఉండకుండా ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ పద్దతిని ఆచరిస్తున్నారు. కాగా ఈ వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు సైతం తట్టుకోలేని మనం ఇంతటి ఉష్ణోగ్రతలో మనిషి శరీరం కాల్చడం వలన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇలాంటి చావులు ఎవ్వరికి సంభవించకుండా భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుంది. కావున అందరు లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ, స్వీయ రక్షణలో ఉండాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు.