Thursday, December 2, 2021

Latest Posts

యో యో హనీ సింగ్‌పై గృహ హింస కేసు

Domestic Violence Case Filed Against Yo Yo Honey Singh

బాలీవుడ్ సింగర్ యాక్టర్ యోయో హనీ సింగ్ పై అయన భార్య షాలినీ తల్వార్ గృహ హింస కేసు పెట్టారు.  ఆయనపై ఒక్క గృహహింస కేసు మాత్రమే కాకుండా లైంగిక హింస, మానసిక వేదింపులు, ఆర్థిక మోసం క్రింద  ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద న్యాయం చేయాలంటూ ఆమె కేసు పెట్టారు. 2014వ సంవత్సరం ఇండియా రాస్టార్ అనే రియాలిటీ షోలో హనీ సింగ్ అతని భార్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.  కాగా మంగళవారం టిస్ హజారీ కోర్టుకు చెందిన చీఫ్ మెట్రోపొలిటన్ మెజిస్ట్రేట్ తానియా సింగ్ సమక్షంలో కేస్ రిజిష్టర్ అయింది. అడ్వకేట్ సందీప్ కపూర్, అపూర్వ పాండే, జీజీ కశ్యప్ లు హనీ సింగ్ బార్యకు మద్దతు పలికారు. ఈ మేరకు హనీ సింగ్ కు నోటీసులు పంపి ఆగష్టు 28లోగా స్పందించాలని తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss