Thursday, July 9, 2020

Latest Posts

బుల్లితెర నటుడు సుశీల్‌ గౌడ ఇక లేరు

కన్నడ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల...

ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స

ఆంద్రప్రదేశ్  రోజు రోజుకి కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్...

ఆవుపై అత్యాచారం చేసిన వ్యక్తి

దేశంలో ఆడపిల్లలకే కాదు, చివరకు నోరు లేని జీవాలకు కూడా రక్షణలేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన కన్నా జంతువులే నయం అనిపిస్తుంది. మనిషి మానవత్వం మరిచిపోయి మృగాల కంటే దారుణంగా...

ఏపీలో ఈ రోజు నమోదైన కేసుల వివరాలు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు అవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య...

భారత్ గురించి ట్రంప్ అలా అనేశారేంటి

Donald Trump About India 

తొలిసారి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా  భారత్‌ చాలా ఏళ్లుగా అధిక సుంకాలతో తమ దేశ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. భారత్‌ విధిస్తున్న సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నఆయన పేర్కొన్నారు.
   

 భారత్‌ పర్యటనలో వాణిజ్య విషయాలు, అమెరికా ఉత్పత్తులకు మద్దతు పై ప్రధాని మోదీతో మాట్లాడాలని ట్రంప్  భావిస్తున్నారట. ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్‌, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా భారత్‌కు రానున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ వస్తున్నట్లు ఇప్పటికే అమెరికా చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి ట్రంప్ ల్యాండ్ అయ్యేది ఢిల్లీయా,కాదా

 ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను మెలానియా ట్రంప్‌ సందర్శించనున్నారు. కాగా, భారత్‌లో ట్రంప్‌ పర్యటన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి కొనసాగింపు కాకూడదని, భారత్‌కు స్పష్టమైన ఫలితం ఉండాలని కాంగ్రెస్‌ సూచించింది. ట్రంప్‌, మోదీ ఉమ్మడి ప్రకటనలో ఆ ఫలితమేమిటో తెలియజేయాలని కాంగ్రెస్‌ ప్రతినిధి ఆనంద్‌ శర్మ కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బుల్లితెర నటుడు సుశీల్‌ గౌడ ఇక లేరు

కన్నడ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సుశీల్‌ గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్ణాటకలోని మండ్యలో తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల...

ఆరోగ్యశ్రీలోకి కరోనా చికిత్స

ఆంద్రప్రదేశ్  రోజు రోజుకి కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఈ మేరకు స్పెషల్...

ఆవుపై అత్యాచారం చేసిన వ్యక్తి

దేశంలో ఆడపిల్లలకే కాదు, చివరకు నోరు లేని జీవాలకు కూడా రక్షణలేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మన కన్నా జంతువులే నయం అనిపిస్తుంది. మనిషి మానవత్వం మరిచిపోయి మృగాల కంటే దారుణంగా...

ఏపీలో ఈ రోజు నమోదైన కేసుల వివరాలు

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు అవ్వడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య...

Don't Miss

Kajal Aggarwal Latest Photos, Pictures, Images, Latest Gallery..!!

Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Kajal Aggarwal Latest Pics Must See : Latest Trendy Pictures of Heroines

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Anupama Parameswaran Must See :Latest Trendy Pictures of Heroines

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

Karunya Chowdary latest Stills

Karunya Chowdary latest Stills