don’t believe fake coronavirus news in social media
సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఫేక్ న్యూస్ లను ఎవరు నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. నిత్య అవసరాలు విషయంలోనూ కోవిడ్-19 విస్తరణ విషయం లో ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని తెలిపారు.
అలాగే నిత్యఅవ్సరాలు గురించి కూడా ఎటువంటి భయ్యాలు పెట్టుకోవద్ధని, ప్రజల ఆహార భద్రత విషయంలో ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకున్నామని, నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా కిలో బియ్యం రెండు రూపాయలకు, కిలో గోధుమలు మూడు రూపాయల చొప్పున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు.