Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

రేటింగ్‌ల్లో దూరదర్శన్ టాప్…ఎందుకంటే

Doordarshan is top in the ratings in india

లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకు పరిమితమైన వేళ దూరదర్శన్లో 1987-88 మధ్య ఏడాదిన్నరపాటు ప్రసారం అయిన రామాయణ్ ధారవాహికను ప్రసారం చేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఆర్పీ రేటింగుల్లో దూరదర్శన్ టాప్ లేపింది. ఎవరూ ఊహించని రీతిలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రామాయణ్ సీరియల్ ఉదయం 9-10 గంటల మధ్య ఒక ఎపిసోడ్ను తరువాతి భాగం రాత్రి 9-10 గంటల మధ్య, ఇలా రోజుకు రెండు ఎపిసోడ్లను  ప్రసారం చేస్తున్నారు. అప్పట్లో దేశం మొత్తాన్ని టీవీలకు కట్టిపడేసిన ఈ సీరియల్ ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రసారం అవుతోంది. మొదటి రెండు ఎపిసోడ్లను 34 మిలియన్ల మంది చూడగా ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లను దాదాపు 5 కోట్ల మంది వీక్షించారు.

ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్‌ను నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి  చూపించమని రామాయణ్ సీరియల్‌ను పునఃపస్రారం చేయడం అద్భుతమైన నిర్ణయమని అరుణ్ గోవిల్ (రాముడి పాత్రలో నటించిన నటుడు) కొనియాడారు. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక ధారవాహికగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా రామాయణ్ చోటు దక్కించుకుంది అని తెలిపారు . అంతే కాకుండా ఆయనకు ఇప్పుడు భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వస్తున్నాయి. గత 20 ఏళ్లలో ఎప్పుడూ తనకు ఈ స్థాయిలో ఫోన్ కాల్స్ రాలేదని ఆయన చెప్పారు. రామాయణ్‌కు ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఆదరణ దక్కుతుందని తాను ఊహించలేదని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.  రామానంద్ సాగర్ సంభాషణలు అందించారు.  ఈ సీరియల్‌లో సీత పాత్రలో దీపికా చిఖాలియా నటించారు. లక్ష్మణుడి పాత్రలో సునీల్ లహరి, రావణుడిగా అరవింద్ త్రివేది, భరతుడిగా సంజయ్ జోగ్, శత్రుఘ్నుడిగా సమీర్ రాజ్దా, హనుమంతుడి దారా సింగ్ అద్బుతంగా నటించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...