Tuesday, March 2, 2021

Latest Posts

పొడిగింపు మంచిదే అంటున్న డబ్ల్యూహెచ్‌వో

WHO South East Asia Regional Director Dr Poonam Khetrapal Singh said that India had made a good decision to extends lockdown at the right time.

దేశంలో 21రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ కరోనా వైరస్‌ అదుపులోకి రాలేదు. అందువల్ల మరో 19 రోజుల పాటు కొనసాగించబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయానికి విపక్షాల నుంచి కూడా మద్దతు లభించింది. కరోనాపై పోరులో లాక్‌డౌన్‌ న్ను పొడిగించిన విషయంలో భారత్‌ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుందని డబ్ల్యూహెచ్‌వో సౌత్‌ ఈస్ట్ ఏసియా రీజనల్ డైరక్టర్ డా.పూనమ్‌ ఖేత్రాపాల్ సింగ్‌ పబిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం గొప్పదని ఆమే కొనియాడరు. 40రోజుల లాక్‌డౌన్‌ కాలంలో ఈ వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చని, తీసుకున్న నిర్ణయం వల్ల భారత్ మంచి ఫలితాలను చూడబోతున్నాము అని జోత్సమ్ చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కరోనాపై పోరు విషయంలో భారత్‌ తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందించదగ్గవని పేర్కొన్నారు. ఇలాంటి  క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సాధ్యమైన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss