Monday, May 10, 2021

Latest Posts

దృశ్యం షూటింగ్ ని పూర్తి చేసిన వెంకీ మామ

Drishyam 2 Movie Making
మోహన్ లాల్ నటించిన దృశ్యం చిత్రంతో జాతీయ ఖ్యాతి గడించిన దర్శకుడు జీతు జోసెఫ్ ప్రస్తుతం వెంకటేష్ దగ్గుబాటితో కలిసి ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామా దృశ్యం 2 కోసం జీతు జోసెఫ్, వెంకటేష్ పనిచేస్తున్నారన్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం, వెంకటేష్ తన పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ జోడీగా మీనా ఉన్నారు. సుప్రియ దర్శకత్వం వహించిన దృశ్యం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు వెంకటేష్, మీనా నటించిన దృశ్యం2 ను సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాతో పాటు వెంకీ అనిల్ రావిపుడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ సినిమాని కూడా చేస్తున్నారు. వరుణ్ తేజ్, మెహ్రీన్ కౌర్ పిర్జాడా మరియు తమన్నా భాటియా ఈ సినిమాలో మిగిలిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss