Thursday, August 13, 2020

Latest Posts

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

పెళ్లికూతురిగా మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం...

భావోద్వేగనికి గురియైన జాన్వీ కపూర్‌

తన అందంతో, నటనతో ఎన్నో మరుపరాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే కేవలం తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆమె...

చచ్చిన కోడికి కరోనా పాజిటివ్

ఏకంగా చచ్చిన కోడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఔను మీరు విన్నది నిజమే, చచ్చిపోయిన కోడి రెక్కల ముక్కలకు కరోనా టెస్టులు చేయగా దానికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అయితే, ఇది...

త్వరలో దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసిన దృశ్యం మలయాళ చిత్రంకి సీక్వెల్ గా రాబోతున్న దృశ్యం 2 మూవీ త్వరలో షూటింగ్ జరుపుకోబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం మలయాళంలో రికార్డుల మోత మోగించింది. దృశ్యం మూవీ 2013 మలయాళం లో తెరకెక్కి అక్కడ పెద్ద హిట్ అయ్యి, తెలుగు తమిళ హింది భాషల్లో రీమేక్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తీయనున్నట్టు చిత్ర వర్గం ఇప్పటికే అన్నౌన్స్ చెయ్యడం జరిగింది. కాగా ఈ మేరకు కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ ఇప్పుడు ఆగష్టు లో ప్రారంభం కానున్నాయి. దృశ్యం 2 కూడా ఆగష్టు 21 నుంచి షూటింగ్ ను పట్టలెక్కించనుండి అని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

పెళ్లికూతురిగా మెగా డాటర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో వీరి వివాహం...

భావోద్వేగనికి గురియైన జాన్వీ కపూర్‌

తన అందంతో, నటనతో ఎన్నో మరుపరాని చిత్రాల్లో నటించి వెండితెరపై ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే కేవలం తెలుగు వారి గుండెల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆమె...

చచ్చిన కోడికి కరోనా పాజిటివ్

ఏకంగా చచ్చిన కోడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఔను మీరు విన్నది నిజమే, చచ్చిపోయిన కోడి రెక్కల ముక్కలకు కరోనా టెస్టులు చేయగా దానికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అయితే, ఇది...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...