Sunday, June 20, 2021

Latest Posts

పుష్ప ఆల్బమ్ వివరాలను లీక్ చేసిన డి‌ఎస్‌పి

DSP Leaks Pushpa Album Details

తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ సంగీత దర్శకులలో ఒకరు దేవి శ్రీ ప్రసాద్. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ రాబోయే చిత్రం పుష్పకు సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుకుమార్ మరియు దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరూ కలిసి ఆర్య, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కలిసి పనిచేశారు.

తాజాగా దేవి శ్రీ ప్రసాద్ పుష్ప ఆల్బమ్ వివరాలను లీక్ చేశాడు. నేను సుకుమార్ గారితో కలిసి పనిచేయడానికి సంతోషిస్తున్నాను. ఈ యాక్షన్ డ్రామా పుష్ప నాకు చాలా ప్రత్యేకమైనది మరియు ఈ ఆల్బమ్‌ విభిన్నంగా ఉంటుందని చెప్పాడు. అలానే పాటలకు చంద్ర బోస్ సాహిత్యం రాస్తున్నారు అని డి‌ఎస్‌పి చెప్పాడు.

అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో,డి‌ఎస్‌పి మాట్లాడుతూ, “పుష్ప ఒక పాన్-ఇండియన్ చిత్రం మరియు మేము ఆల్బమ్ను హిందీలో కూడా తెరకెక్కిస్తున్నాము, పుష్ప ఆల్బమ్‌ను విడుదల చేయడానికి బన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు”, అని అన్నాడు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss