Sunday, June 13, 2021

Latest Posts

ఆదాయపు పన్ను గడువు పొడిగింపు

ఆదాయపు పన్ను 2019-20 ఆర్‌టి‌ఐ కు గాను ఆదాయపు పన్నుశాఖ వారు మరోసారి గడువు పెంచారు. లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమై ఉన్నందున  ఆదాయపు పన్ను రిటర్న్ ఫిల్లింగ్ ఏప్రిల్ 30, 2020 లోపల చేయవలసి ఉండగా దానిని జూలై 31, 2020 వరకు ఇదివరకే పొడిగించిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ప్రస్తుతం ఇంకా లాక్ డౌన్ కొనసాగుతున్నందున జూలై 31, 2020 నుండి నవంబర్ 30,2020 వరకు గడువు పెంచారు. ఆదే విధంగా పన్ను ఆడిట్  నివేదికల తేదీని కూడా పొడిగిస్తునట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.500 కే కోవిడ్ 19 టెస్ట్ కిట్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss