Tuesday, May 18, 2021

Latest Posts

డిల్లీలో స్వల్ప భూకంపం

దేశ రాజధాని డిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు మధ్యాహ్నం తేలికపాటి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంపం 3.4 గా నమోదైందని అధికారులు తెలిపారు. గడచిన నెల రోజులలో ఇది మూడవ భుప్రకంపనగ పేర్కొంటున్నారు అధికారులు. ఇక భూప్రకంపనల కేంద్రం తూర్పు ఢిల్లీలో నమోదైనట్టు సమాచారం. భూప్రకంపనలు వచ్చిన వెంటనే ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్ల నుంచి భయంతో బయటకు వచ్చారు. ముఖ్యంగా అపార్టుమెంటులలో నివసించే ప్రజలు మరింతగా భయపడ్డారు. చాలా మంది తమ ఫ్లాట్ల నుంచి రోడ్ల మీదకు వచ్చారు దాంతో ఎటువంటి ప్రాణ నష్టం గాని అస్థి నష్టం గాని జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మహేశ్ బాబు డైలాగ్ తో దుమ్ము రేపిన డేవిడ్ వార్నర్

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss