Wednesday, December 1, 2021

Latest Posts

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు

Earthquake in Andhra Pradesh

గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా మరియు గుంటూరు జిల్లాల్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు (ఆదివారం) ఉదయం సుమారు 7:15 నుంచి ఉదయం 8: 20ని మధ్య మూడు సార్లు భూమి కంపించిందని ఎన్జీఆర్‌ఐ తెలిపింది. పులి చింతల మరియు సూర్యాపేటలో భూమి కంపించిందని, రిక్టర్‌ స్కేలుపై కూడా భూకంప తీవ్రత నమోదైందని ఎన్జీఆర్‌ఐ స్పష్టం చేసింది. ఈ ప్రకంపనలకు గుంటూరు వాసులందరూ బయబ్రంతులకు లోనయ్యారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss