Monday, March 8, 2021

Latest Posts

రెండో ప్యాకేజీని విడుదల చేసినా నిర్మలా సీతా రామన్

వ్యవసాయం, వలస కార్మికులు, వీది వ్యాపారాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మలా సీతారామన్ రెండో ప్యాకేజ్ విడుదలను ప్రారంభించారు. పేదలు, వలస కార్మికులు, రైతు కూలీలుకు చేయూతనివ్వనున్నాట్టు తెలియచేసారు. మొత్తం 9 రంగాలకు ఉద్దీపన చర్యలు ప్రకటించారు నిర్మలా సీతా రామన్. ఇప్పటికే చిన్న కారు, సన్నకారు రైతులకు 4 లక్షలు కోట్లు ఇవ్వగా కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వబోతున్నట్టు తెలియచేసారు.

3 కోట్ల మందికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వబోతున్నట్టు స్పష్టం చేశారు. సకాలంలో ఈ రుణాలను తిరిగి చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితిని పొడిగించనున్నట్టు చెప్పారు. మార్చ్-ఏప్రిల్ లో రూ. 86,600 కోట్ల వ్యవసాయ రుణాలను ఇవ్వనున్నారు. మార్చిలో మౌలిక గ్రామీణ వసతుల కోసం రూ. 4,200 కోట్లు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. అయితే రెండో ప్యాకేజీలో వ్యవసాయానికి, చిన్న సన్న కారు రైతు కూలీలకు, వలస కారిమికులకు, స్వయం సంపాదస్తులకు పెద్ద పీట వేయడం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss