Wednesday, January 20, 2021

Latest Posts

ఈ.ఎమ్.ఐ లు మూడు నెలలు పాటు కట్టనవసరం లేదు – ఆర్.బీ.ఐ గవర్నర్

EMIs do not need to be tied up for three months RBI:

ద్రవ్యోల్బణo అదుపులోనే ఉన్నట్లు ఆర్.బీ.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశం లో తెలియజేశారు.  రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి నట్లు మరియు రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు తగ్గించి నట్లు ప్రకటించారు. దేశం లాక్ డౌన్ ఉన్న మన దేశం ఆర్ధికంగా బలంగానే ఉందని. ఎవరు బయబ్రాంతులకు లోనూవసరం లేదు అని తెలిపారు. అలాగే ఈ.ఎమ్.ఐ లపై  మూడు నెల్ల పాటు మారటోరియమ్ ఇవ్వాలి అని బ్యాంక్ లకు సూచించారు. దీనివల్ల బ్యాంక్ లలో కట్టవలిసిన ఈ.ఎమ్.ఐ లను వచ్చే మూడు నెలలు కట్టక పోయిన పర్వాలేదు వాటి ప్రభావామ్ సివిల్ స్కౌరే మీద పడదని, మూడు నెలల తర్వాత నుండి ఈ.ఎమ్.ఐ లను కట్టవాల్సిందిగా సూచించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss