Sunday, September 20, 2020

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

ఆంధ్ర ప్రదేశ్ లాక్‌డౌన్ – ప్రయాణ అనుమతి విజ్నప్తి పత్రం

ప్రజల ప్రయాణ అత్యవసర పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ ప్రయాణ అనుమతి పత్రము ఇస్తుంది. అనుమతి పత్రము కోరుకునే వారు, కింది పేర్కొన్న మీ జిల్లా శాంతి భద్రతల అధికారికి వాట్సాప్ చేయటం ద్వారా లేదా ఈ మెయిల్ చేయటం ద్వారా ప్రయాణ అనుమతి పత్రము పొందవచ్చు అని ఆంధ్ర ప్రదేశ్ పోలీసు యంత్రాంగం పేర్కొంది.

జిల్లా ప్రత్యేక అధికారి:
➡ శ్రీకాకులం – 6309990933  dial100srikakulam@gmail.com
➡ విజయనగరం – 9989207326  spofvzm@gmail.com
➡ విశాఖపట్నం (రూరల్) – 9440904229  vizagsp@gmail.com
➡ విశాఖపట్నం (అర్బన్) – 9493336633  cpvspc@gmail.com
➡ తూర్పుగోదావరి(కాకినాడ) – 9494933233 sp@eg.appolice.gov.in
➡ రాజమండ్రి అర్బన్ – 9490760794   sp@rjyu.appolice.gov.in
➡ పశ్చిమ గోదావరి – 8332959175   policecontrolroomeluruwg@gmail.com
➡ కృష్ణ (మచిలీపట్నం) – 9182900135   sp@kri.appolice.gov.in
➡ విజయవాడ – 7328909090  cp@vza.appolice.gov.in
➡ గుంటూరు (రూరల్) – 9440796184   dial100gunturrural@gmail.com
➡ గుంటూరు (అర్బన్) – 8688831568   guntururbansp@gmail.com
➡ ప్రకాశం – 9121102109   spongole@gmail.com
➡ నెల్లూరు – 9440796383   nelloresp@gmail.com
➡ చిత్తూరు – 9440900005   spchittoor@gmail.com
➡ తిరుపతి – 9491074537   sptpturban@gmail.com
➡ అనంతపురం – 9989819191   spatp1@gmail.com
➡ కడప – 9121100531   spkadapa2014@gmail.com
➡ కర్నూలు – 7777877722    spkurnool.kur@gmail.com

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రనికి చెందిన వారు ఇతర రాష్ట్రాలలో ఉంటే, వారికి తగిన సహకారాన్ని అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కల్పించటం జరిగింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మరియ రాష్ట్రం బయట ఉన్న వ్యక్తులు, వలస కార్మికులకు వైద్య పరీక్షలు, క్వారంటైన్ అనంతరం స్వస్థలాలకు పంపడం జరుగుతుంది. సహాయం కోసం ☎️08662424680 కు కాల్ చేయండి లేదా ఈ మెయిల్ 📧 apcovid19controlroom@gmail.com కు సంప్రదించండి అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ లో సడలించిన లాక్ డౌన్ మార్గదర్శకాలు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలుగు అందాధూన్ లో తమన్న ఫిక్స్

అందాధూన్ హిందీ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు తెలిసినట్టే, కాగా ఈ సినిమా తెలుగు సినిమాను డైరెక్టర్ గాంధీ దర్శకత్వం...

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకకు వీడ్కోలు

INS విరాట్.. ఇండియా ఆర్మీలో ఒక హీరోకు ఈ రోజు వీడ్కోలు చెప్పారు భారత నావీ అధికారులు. కాగా గత 30 సంవత్సరాలుగా తన సేవలను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఇప్పటివరకు దాదాపు...

అన్న మాట నిలబెట్టుకున్న సాయి ధరం తేజ్

మెగా ఫామిలీ నుంచి వచ్చి హీరో గా నిలదొక్కుకోవడానికి ఫామిలీ బాగ్రౌండ్ ఉపయోగించకుండా స్వయంగా తానే సినిమా ఛాన్స్ కోసం ప్రతీ ఆఫీసు కు బయలుదేరి వెళ్ళి వాళ్ళకు ఫోటోలు ఇచ్చిన ఆ...

మహేష్ బాబు విషెస్ ఆనందంతో వెన్నెల కిశోర్

వెన్నెల కిశోర్ పుట్టిన రోజు ఈ రోజు కావున ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా ఆ విషయం చూసిన వెన్నెల కిశోర్ మహేష్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills