Tuesday, April 13, 2021

Latest Posts

ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వారికి స్పెషల్ పాస్‌లు జారీచేస్తున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ముఖ్య‌మైన ప‌నుల కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకునే వారికి ఏపీ ప్ర‌భుత్వం స్పెషల్ ఈ-పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో సంబంధిత వివ‌రాల‌ను సమర్పించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోలీసువారు ప‌ని ప్ర‌ధాన్య‌త‌ను బ‌ట్టి పాస్ను వారి మొబైల్, మెయిల్ ఐడీకి వెహిక‌ల్ ఎమ‌ర్జెన్సీ పాస్‌ను పంపిస్తారు. పాస్ కావాల్సిన వాళ్లు కావలసిన డాక్యుమెంట్లు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్, ప్రయాణించేవారి వివరాలు, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, మరియు సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: బర్త్ డే వేడుక వల్ల అపార్ట్మెంట్ లో 23 మందికి కరోనా

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss