Sunday, May 16, 2021

Latest Posts

భారీగా చెల్లింపులు చేసిన ఈపీఎఫ్‌ఓ

EPFO says rs 280 crore withdrawn last 10 days

ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద ఉద్యోగులు మూడు నెలల కనీసం వేతనం, డీఏ లేదా ఈపీఎఫ్‌ మొత్తంలో 75 శాతం ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించని అడ్వాన్స్‌ కింద పొందవచ్చని ఆర్థిక మంత్రి ప్రకటించారు.  ప్రకటన నేపథ్యంలో అదే నెల 28న ఈపీఎఫ్‌ఓ దీనిపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిపద్యం లో సబ్‌స్క్రైబర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వచ్చాయి.

గడిచిన పదిరోజుల్లో ఉద్యోగులు రూ 280 కోట్లు వెనక్కితీసుకున్నారని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మేరకు 1.37 లక్షల మంది ఈపీఎఫ్‌ఓ హోల్దెర్స్ రూ 279.65 కోట్లు చెల్లించినట్లు పీఎఫ్ఓ తెలిపింది. పూర్తి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్స్‌ను 72 గంటల్లో పరిష్కరిస్తామని ఈపీఎఫ్‌ఓ ఓ ప్రకటనలో పేర్కొంది. .

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss