Sunday, June 20, 2021

Latest Posts

రెయిన్ సాంగ్ లో డ్యాన్స్ ఇరగదీసిన సాయి పల్లవి, నాగ చైతన్య

Evo Evo Kalale Song

ముందు నుంచే మంచి డాన్సర్ అయిన సాయి పల్లవి, లవ్ స్టోరీ నుండి వచ్చిన రెయిన్ సాంగ్ ఎవో ఎవో కలలే పాటతో ఆమె మరోసారి ప్రేక్షకుల మనసును కొల్లగొడుతుంది. ఈ రోజు విడుదల అయిన ఈ పాటలో నాగ చైతన్య ఆమెకు సమానంగా గట్టి పోటీ ఇచ్చాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయగా పవన్ సంగీతం అందించారు.

ముఖ్యంగా, వర్షపు నీరులో టెర్రస్ మీద సాయి పల్లవి మరియు చై అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇక కొద్దిగా విడుదదల అయిన విజువల్స్ చూస్తే, వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పనిచేసింది అనిపిస్తుంది. లవ్ స్టోరీ 2021 ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకి రానుంది .

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss