Wednesday, December 1, 2021

Latest Posts

క్షీణించిన మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. హెల్త్‌ కండీషన్‌ క్రిటికల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. గత నెల 28న కరోనా బారిన పడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరారు. 16 రోజుల చికిత్స అనంతరం కరోనా నుంచి బయటపడ్డారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ కూడా వచ్చింది. దానితో ఆయనను ఇంటికి తీసుకునివెళ్లారు .అయితే మళ్లీ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో టెస్టులు చేయిస్తే న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన. కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. నాయినికి పల్మనాలజీ , కిడ్ని స్పెషలిస్టులు వైద్యసేవలు అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss