Monday, July 26, 2021

Latest Posts

మాజీ ఎం‌ఎల్‌ఏ శోభా టి‌డి‌పికి రాజీనామా

Ex-MLA Shobha Hymavathi Quits TDP

మాజీ శృంగవరపుకోట ఎమ్మెల్యే శోభా హైమవతి టిడిపి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్.కోట నియోజకవర్గంలోని టిడిపి నాయకులు తనను పూర్తిగా మరిచిపోయారని నేను గత 22 సంవత్సరాలుగా పార్టీతో సంబంధం కలిగి ఉన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోలేదని ఆమె తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

టిడిపి సమావేశాలకు హాజరు కావడానికి నాకు ఆహ్వానాలు కానీ కాల్స్ కానీ రావడం లేదని ఆమె పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలను పక్కన పెట్టడానికి తన కుమార్తె స్వాతి కూడా ఒక కారణమని, ఆమె ఒక స్థానిక వైయస్ఆర్సిపి నాయకురాలిగా మారడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మాజీ ఎం‌ఎల్‌ఏ శోభా తెలిపారు. తన రాజీనామా లేఖను టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపిస్తానని కూడా ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss