Tuesday, April 13, 2021

Latest Posts

మహేష్ బాబు హైర్ స్టైల్ పై సోషల్ మీడియా లో చర్చ

Mahesh Babu Hair Style

మహేష్ బాబు తన సినిమాల్లో ఎప్పుడూ జుట్టును చిన్నగా ఉంచుకుంటాడు. చిన్న ట్వీకింగ్ మినహా, అతను తన సినిమా కెరీర్ లో హెయిర్ స్టైల్ ను పెద్దగా మార్చలేదు. ఎప్పుడు ఒకే స్టైల్ ను మైంటైన్ చేసుకుంటూ వచ్చాడు. అయితే దర్శకుడు పరశురామ్ చివరకు మహేశ్ బాబుచే పొడవాటి హైర్ స్టైల్ కోసం ఒప్పించాడు.

ఇప్పుడు మహేష్ బాబు “సర్కారు వారి పాట” లో స్లిక్ బ్యాక్ లాంగ్ హెయిర్ స్టైల్ లో కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ హైర్ స్టైల్ పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది. అతను ఒక ఫంక్షన్కు హాజరైనప్పుడు ఈ హైర్ స్టైల్ ను కవర్ చేయడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. అతను నిన్న దర్శకుడు సుకుమార్ కుమార్తె యొక్క వోణి ఫంక్షన్లో కనిపించినప్పుడు ఇది స్పష్టమైంది.

ఈ హైర్ స్టైల్ రియల్ లైఫ్ లో అంత బాగునట్టు గా కనిపించ లేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల దుబాయ్‌లో సుదీర్ఘ షెడ్యూల్‌ను చుట్టేసిన ఈ చిత్రంలో మహేష్ బాబు వడ్డీ వ్యాపారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. “సర్కారు వారి పాట” సంక్రాంతి 2021 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss