Home రాజకీయం అమరావతిలో నిరసన సెగలు

అమరావతిలో నిరసన సెగలు

Farmers Protest at Thullur, AP Capital Protest, AP Farmers Protest, AP Telugu News, Latest News of AP, AP Three Capital Protest News, 99Telugu

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంపై అమరావతి రైతులు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తామని, న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్‌ చేశారు. కాగా మూడు రాజధానులు వద్దంటూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి:  

Exit mobile version