Friday, December 4, 2020

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

టిటిడి తదుపరి ఈవోకు తీవ్ర పోటీ !

Fierce competition over TTD EO post

ఫలానా పోస్టు కావాలని కోరుకునేవాళ్ళు కొందరు .. ఛాన్స్ వస్తే వస్తుందిలే అనుకునేవాళ్లు మరికొందరు .. పైరవీలు చేసేది ఇంకొందరు … ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఎగ్జ్సిక్యూటివ్ అధికారి(ఈఓ) పోస్ట్ కోసం ఇదే తతంగం నడుస్తోంది. టిటిడి ఈవోగా ఎవరు నియమితం కానున్నారు ? అనే అంశంపై సంబంధిత సర్కిల్స్ లో ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న మాట ఇదే. ఎందుకంటే ప్రస్తుతం ఈఓగా ఉన్న ఎస్‌కే సింఘాల్ పదవీకాలం ముగుస్తుండడమే ఇందుకు కారణం. ఈ నెలాఖరుతో తేదీతో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈయనను పొడిగించే ఛాన్స్ లు తక్కువని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ క్రమంలో… ఈఓ పోస్టు కోసం… వైద్య, ఆరోగ్య శాఖకు ప్రధానకార్యదర్శిగా ఉన్న డాక్టర్ కె ఎస్. జవహర్ రెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రధానకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ యత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే… టీటీడీ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఎస్వీ సుబ్బారెడ్డి ఉన్న విషయం విదితమే. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన జవహర్ రెడ్డికి ఈఓ పోస్టునిచ్చే విషయమై కొంత సందిగ్ధత ఉన్నట్లు టాక్.

ఇక ఈఓగా తనకే అవకాశం దక్కుతుందని… ప్రస్తుతం అదనపు ఈఓగా ఉన్న ఏవీ ధర్మారెడ్డి గట్టి నమ్మకంగా ఉన్నారు. తనకు గతంలోనే సీఎం నుంచి ఈ మేరకు హామీ ఉన్నట్లు కూడా ఆయన ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద బయటపడనప్పటికీ… ఈఓ పోస్టు కోసం పోటీ ఉత్కంఠభరితంగానే కొనసాగుతోందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇదిలా ఉంటే… టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న ఎస్వీ సుబ్బారెడ్డి ఎవరి వైపు మొగ్గుతారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం

హైదరాబాద్ లో ఈ రోజు (శనివారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎలాంటి మబ్బలు లేకుండా ఆహ్లదకరంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు...

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...