Sunday, November 29, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ లో అగ్నిప్రమాదం

ఈ రోజు తెల్లవారుజామున విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేధార్శ్వరపేట పండ్ల మార్కెట్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల ఇంతకుముందే మార్కెట్ ను నున్నకు తరలించారు అదికారులు, మార్కెట్ లో ఎవరు లేకపోవడంతో స్తనికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఊరట నిచ్చే అంశం.

ఈ పండ్ల మార్కెట్ లో ముఖ్యంగా మామిడి కాయల సీజన్ కాబట్టి వాటిని అమ్మెందుకు కాయలను మగ్గ వేసినట్టు తెలుస్తుంది. కాగా మొత్తం నాలుగు షాపుల వరకు ఈ మంటలు చేరుకున్నాయి. ఫర్నిచర్ గోడౌన్ లో సామాన్లు కూడా ఈ అగ్నికి ఆహూతయినవి. సకాలంలో చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక శాఖ‌ అధికారులు. ఏమాత్రం ఆలస్యం అయినా చుట్టుపక్కల‌ షాపులకు వ్యాపించి పెద్ద ప్రమాదం జరిగేదంటున్నారు స్థానికులు.

ఇది కూడా చదవండి: డిల్లీలో స్వల్ప భూకంపం

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

జైలులోమాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మ హత్య

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసిన...