Saturday, May 15, 2021

Latest Posts

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ అబిడ్స్ గన్ ఫౌండ్రి లోని ఓ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెప్పుల గోదాం, హోటల్, మందుల దుకాణాలలో మంటలు చెలరేగడంతో దాంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ లతో మంటలు ఆర్పేశారు. కాగా ఈ ఘటనలో దుకాణంలో ఉన్న చెప్పులు, హోటల్ కు సంబంధించిన ఫర్నీచర్ పూర్తిగా అగ్నినికి ఆహుతి అయ్యాయి.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss