Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

డిసెంబర్ లో ఫ్రాన్స్ లో కరోనా అడుగుపెట్టిందా

First coronavirus case in France

కరోనా మహమ్మారి డిసెంబర్‌లోనే ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిందంటూ వస్తున్న వార్తలపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ వార్తలు అంత ఆశ్చర్యకరమైనవేమీ కావని అంటూనే అటువంటి తొలి కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని యూరప్ దేశాలకు సూచించింది. కరోనా మహమ్మారి గురించి చైనా డిసెంబర్ 31న సమాచారం ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ కరనా వైరస్ యూరప్ దేశాల్లో జనవరి నుంచీ వ్యాపించడం ప్రారంభించిందని అందరూ భావిస్తూ వచ్చారు.

తాజాగా డిసెంబర్‌లోనే ఫ్రాన్స్‌లో కరోనా కాలు పెట్టిందన్న వార్తలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు స్పందించింది. ‘దీని వల్ల వైరస్ వ్యాప్తికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి తొలి కరోనా కేసులు మరిన్ని బయటపడే అవకాశం ఉంది’ అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిథి వ్యాఖ్యానించారు. కాగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించడానికి ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపు నిచ్చారు.

‘ఇది ఒకరితో ఒకరికి సంబంధాలున్న ప్రపంచం. మనలో ఓ ఒక్కరు ఈ మహమ్మారి చేతిలో ఓడిపోయినా అందరం ఓడిపోయినట్లే. అందరూ దీనిపై గెలిచే వరకూ ఎవరూ సురక్షితం కాదు’ అని గుటెరస్ పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పరిశోధనలు చేయడానికి, వ్యాక్సీన్ కనుగొనడానికి ప్రపంచ దేశాధినేతలంతా కలిసి 8.1 బిలియన్ డాలర్లు సేకరించడాన్ని ఆయన అభినందించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...