Friday, October 23, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

నగరం లో మొదటి మరణం

First coronavirus death case in Hyderabad city:

శనివారం  జరిగిన మీడియా సమావేశంలో హెల్త్ మినిస్టర్ శ్రీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నగరం లోని ఓల్డ్ సిటి లో నివాసం ఉంటున్న ఓకే కుటుంబాని చెందిన ఆరు గురికి కరోన పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరితో కలిపి తెలంగాణ లో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులను 65కి చేరుకునట్లు తెలిపారు. ఎవరితే ఫారన్ నుండి వచ్చారో వారికి మరియు కరోన పాజిటివ్ వచ్చిన వారితో ఎవరు ఐతే కాంటాక్ట్ అయ్యరో వారికి మాత్రమే ఈ వైరస్ వచ్చిందని ఇది గాలితో వ్యాపించే వైరస్ కాదని స్పష్టం చేశారు. అలాగే నగరం కోవిడ్ -19 వల్ల ఒకరు మరణించి నట్లు మంత్రి దృవీకరించారు.

మరణించిన వ్యక్తి 64 ఏళ్ల ఉంటాయని, అతడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించినట్లు, మరణించిన తర్వతే అతనికి కరోన వైరస్ వల్ల చనిపోయినట్లు గుర్తించమనరు.  వారి కుటుంబ సభ్యులు అందరినీ ఐసొల్యూషన్ కు తరలించినట్లు తెలిపారు. అలాగే నగరం లో ఎటువంటి జోన్స్ ఏర్పాటు చెయ్యలేదు అని మీడియా ద్వారా వచ్చే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...