Tuesday, September 22, 2020

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

లాక్ డౌన్ సమయంలో విమాన ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా?

కరోనా వైరస్ వలన ప్రపంచమంతా లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉంది, కాగా ఇప్పుడుప్పుడే మొదలయిన విమాన సర్విస్ లు విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే “వన్డే భారత్” మిషన్ ను భారత్ అమలు చేస్తుంది. అయితే ఈ విమాన ప్రయాణం ఎలా ఉందో ఒక ప్రయాణికురాలు తన మాటల్లో తెలియచేసింది.

“లండన్ నుంచి బెంగళూర్ కి వచ్చాము, ఇంతకముందు అంతా రొటీన్ గా ఉండేది, కాకపోతే ఈ కరోనా సమయంలో నా విమాన ప్రయాణం ఎలా సాగిందంటే, ప్రయాణికులకు వేడి వేడిగా ఇంతక ముందు మీల్స్ పెట్టేవారు, ఇప్పుడు మాత్రం ప్యాకింగ్ చేసిన ఫుడ్ మాత్రమే ఇస్తున్నారు. మొత్తం నాలుగు మీల్స్ కి సరిపడా వాటర్ ఇస్తున్నారు.

అదే సంధర్భంలో విమానంలో వాష్ రూమ్ కి వెళ్లాలంటే కొన్ని పరిమితులు ఉండేవి మరియు పెద్ద లైన్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం పరిమితులు ఏమీ లేకుండా లైన్ కూడా లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  ప్రయాణికులు ఎక్కేటప్పుడే బాడీని థెర్మల్ స్క్రీనింగ్ చేశారు, బ్లడ్ లో ఎంత ఆక్సిజన్ ఉందో చూశారు, గుండె కొట్టుకునే వేగాన్ని చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు లక్షణాలు ఉన్న వారిని క్వార్రంటైన్ కు తరలించేశారు.

కేవలం 7 కే‌జి ల వరకే లాగేజీని అనుమతించారు. బొర్డింగ్ కు ముందే లాగేజీ మీద కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు. కాగా అన్నీ ఫర్మాలిటీస్ రెండు గంటల్లో పూర్తి అయినవి. విమానం దిగిన తరువాత క్వారంటైన్ హోటల్ కు చేరేందుకు మధ్య ప్రయాణంలో 3 బొక్సులలో స్నాక్స్ ఇచ్చారు.విమానాలలో 30 శాతం మందికి మాస్కలు, హాండ్ సానిటైజర్ వంటివి లేవు, మిగిలిన వారు స్వయంగా మాస్కులు, హాండ్ సానిటైజేర్లు తెచ్చుకున్నారు.

టికెట్ విశ్యంలో ఆలస్యమైన కారణంగా బోయింగ్ 777 ఐర్ ఇండియా విమానం 100 నిమిషాలకు పైగా ఆలస్యంగా వచ్చింది.విమానాల మధ్యలో మాత్రం 3 సీట్లలో మద్య సీట్ కాలీగా ఉండదని ముందే చెప్పారు. విమానం వెనకాల కొన్ని సీట్లను కాలీగా ఉంచారు, ప్రయాణం మధ్యలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వస్తే వారిని ఆ సీట్లలో కూర్చోమంటున్నారు. రన్ వే దగ్గర నుంచి విమానానికి ప్రయాణించే బస్సులో 20 మందిని మాత్రమే భౌతిక దూరంలో కూర్చోబెతున్నారు. బెంగళూర్ లో మమ్మల్ని క్వారంటైన్ చేసిన హోటల్ బావుంది, కానీ కావల్సిన హోటల్ బుక్ కోరే అవకాశం లేదు” అని ఆవిడ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కొత్తగా మోరో 2,166 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 53,690 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న...

ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట ఆ హీరో దేనికోసం అంటే

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌...

‘ఉప్పెన’ బ్యూటీ బర్త్ డే గిఫ్ట్

ప్రస్తుత కాలంలో సినిమాకంటే వాటిలోని పాటలే రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో చిత్రంలోని పాటలకి ఇప్పటికి అనూహ్యమైన స్పందన వస్తుంది. అదే తరహాలో ఉప్పెన చిత్రంలోని నీ కన్ను...

జబర్ధస్త్ రష్మి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా

తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకొనుందా! అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...