Wednesday, April 21, 2021

Latest Posts

ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్…!!

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురికావటం తో  ఆయణ్ని  కుటుంబసభ్యులు ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయణ్ని వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆదివారం (మే 10) రాత్రి 8.45 గంటల సమయంలో ఆయన తన నివాసంతో అస్వస్థతకు గురయ్యారు. మన్మోహన్ సింగ్ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: సీనియర్ రాజకీయ నాయకుడు కన్నుమూత

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss