Tuesday, January 25, 2022

Latest Posts

యుపి మాజీ సిఎం ఆరోగ్యం విషమం

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీఁయర్‌ నేత కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. కొన్ని రోజుల  క్రితం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చేరిన ఆయన అప్పటి నుండి లక్నోలోని సంజరు గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పిజిఐ) లో చికిత్స పొందుతూనే ఉన్నారు. కాగా పిజిఐ వైద్యులు మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆ హెల్త్‌ బులెటిన్‌లో కల్యాణ్‌ సింగ్‌ లైఫ్‌ సపోర్టింగ్‌ సిస్టమ్‌పై ఉన్నారని, ఆయనకఁ తరచూ డయాలసిస్‌ చేస్తున్నారఁ, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందఁ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు  చికిత్స అందిస్తోందఁ చెప్పారు. ఎప్పటికప్పుడు  ప్రధాన మంత్రి మోది అయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss