Thursday, December 2, 2021

Latest Posts

ఉగ్రమూకల కుట్రను భగ్నం చేసిన పోలీసులు

Four men arrested for planning terror acts

దేశ ప్రజలందరూ అంగరంగ వైభవంగా 75వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపు కోవడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఉగ్రమూకలు వాటిని భగ్నం చేసే పనిలో ఉన్నారు. స్వాంతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఉత్సాహంగా జరుఉకోవాలని చూస్తున్న తరుణంలో ప్రజల భద్రతా విషయంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉగ్రమూకలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నందున అనుమానం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో జరిపిన పొలిసు సోదాలలో ఉగ్రమూకలు కుట్రను పోలీసులు భగ్నం చేసి నలుగురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 15పిస్టోళ్ళు, 50తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట వద్ద పొలిసు బందోబస్తును మరింత పటిష్టం చేసారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss