గబ్బర్ సింగ్ 8 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంధర్భంగా హరీష్ శంకర్ పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తాను పవన్ కల్యాణ్ తో తీయబోయే సినిమాకు సంగీత దర్శకునిగా దేవి శ్రీ ప్రసాద్ ను ఎన్నుకోవడం జరిగింది. ఇది అద్భుతమైన రోజు. 8 సంవత్సరాల క్రితం విడుదల రోజు ఎంత ఎనర్జి ఉందో అంటే ఎనర్జి ఇప్పుడు ఉంది. అదే సంగీత శక్తిని మళ్ళీ పునరావృతం చేయడానికి మేము కలిసి వస్తున్నట్లు ప్రకటించడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు. # PSPK28 కోసం సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందివ్వనున్నారు. మేము మళ్ళీ వస్తున్నాము… ఇప్పుడే మోడలైండి ….” అని తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ అనౌన్స్ చేశారు.
Pawan Kalyan 28 Film Announcement
It is a wonderful day. As enrgetic as the release day 8 years ago. What better day to announce that we are coming back together to recreate the same musical energy again. @ThisisDSP will be scoring music for #PSPK28.
We are coming again
Ippude modalaindi…. pic.twitter.com/hXTA0cPDXW— Harish Shankar .S (@harish2you) May 11, 2020
ఇది కూడా చదవండి: నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి పాట అంకితం ఇవ్వడం సంతోషంగా ఉంది నాగార్జున