Thursday, May 13, 2021

Latest Posts

కోల్‌కతా పోలీసులను చూసి గర్వంగా ఉంది – గంగూలీ

పశ్చిమ బెంగాల్‌ను అంఫాన్ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ తుపాను ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు కూలి రోడ్డుకు అడ్డంగా పడటంతో ఓ పోలీసు అధికారి స్థానికులతో కలిసి ఆ చెట్లను పక్కకు తొలగించారు. అలా చెట్లను తొలగిస్తునపుడు తీసిన ఒక వీడియో వైరల్ అవ్వడంతో దానిని రెండు రోజుల క్రితం కోల్‌కతా సౌత్‌ ఈస్ట్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆ  వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియో ను చూసిన భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌర సౌరవ్ గంగూలీ ఆ కోల్‌కతా పోలీసుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ  కోల్‌కత్తా  పోలీసులను చూసి ఎంతో గర్విస్తున్నాం అని ఆ వీడియో ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss