Monday, October 19, 2020

Latest Posts

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

తారక్ కి మరో 4 రోజుల్లో సర్ప్రైస్ ఇవ్వనున్న రామ్ చరణ్

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న RRR మూవీ నుంచి తన లుక్ మరియు ఇంట్రడక్షన్ తారక్ స్వయంగా తానే వాయిస్ ఓవర్ చెప్పి మరీ విడుదల చేయడం జరిగినది....

స్నేహితులని నమ్మి వెళ్ళితే ఆమెపై అత్యాచారం

గ్రేటర్ హైదరాబాద్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులని నమ్మిన ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశారు ఆమె స్నిహితులు. స్నేహం అని నమ్మించి డిగ్రీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బర్త్‌డే పార్టీ అంటూ తీసుకెళ్లి.. కేక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేసి బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. వివరాలలోకి వెళ్తే జూబ్లీహిల్స్‌ కు చెందిన ఓ యువతి సికింద్రాబాద్‌లోని కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తన ఇంటి దగ్గర ఉంటున్న ముగ్గురు అబ్బాయిలతో పరిచయం ఉండటంతో బర్త్‌డే పార్టీకి రావాలని వారు బలవంతం పెట్టడంతో తెలిసిన వాళ్లు, స్నేహితులు అన్న నమ్మకంతో యువతి అంగీకారం తెలిపింది.

కళాశాల నుంచే నలుగురూ ఓ హోటల్‌కు వెళ్లారు. పథకం ప్రకారం ముందుగా కేక్‌పై మత్తుమందు చల్లారు. ముందు నువ్వే తినాలంటూ ఆమెకే తినిపించారు. ఆ యువతి మత్తులోకి జారుకోవడంతో.. ముగ్గురూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించిన ముగ్గురు యువకులు.. ఆమెను ఆటోలో ఇంటికి పంపించేశారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు నిలదీయండంతో యువతి జరిగిన విషయం చెప్పింది. నిందితులు జోసెఫ్‌, రాము, నవీన్‌పై పీఎస్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 11న అపస్మారకస్థితికి వెళ్లగా.. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు తెలపదంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన సైబరాబాద్‌ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి సైబరాబాద్‌కు బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వరుణ్ తేజ్ రిలీజ్ చేయిన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ సాంగ్

వరుణ్ తేజ్ స్వయంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోగా నందు మరియు హీరోయిన్ గా రశ్మి కలిసి నటించడం జరుగుతుంది....

మహాసముద్రం లో హీరోయిన్ గా అను ఇమ్మనుయేల్

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. కాగా ఈ సందర్భయనంలో ఆయన చేయబోతున్న తదుపరి చిత్రం కూడా అనౌన్స్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా మహాసముద్రం.....

రోహిత్ శెట్టి రణవీర్ సింగ్ మరో సినిమా సర్కస్

రోహిత్ శెట్టి మరియు రణవీర్ సింగ్ కలిసి ఇంటకముందు సింబా అనే సినిమా చేయడం జరిగినది. కాగా వీరి కలయికలో మళ్ళీ కలిసి మరో సినిమా రావడం జరుగుతుంది. కాగా ఈ సినిమా...

తారక్ కి మరో 4 రోజుల్లో సర్ప్రైస్ ఇవ్వనున్న రామ్ చరణ్

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న RRR మూవీ నుంచి తన లుక్ మరియు ఇంట్రడక్షన్ తారక్ స్వయంగా తానే వాయిస్ ఓవర్ చెప్పి మరీ విడుదల చేయడం జరిగినది....

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...