Wednesday, January 20, 2021

Latest Posts

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొన్ని నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తు శాఖాధికారులు మరమ్మతులు చేయించారు. కానీ అప్పటికే ఈ గోడకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారినప్పటికీ దానిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు అది కాస్తా నాని కుప్పకూలింది. పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇది కూడా చదవండి: 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss