Home బిజినెస్ భగ్గుమంటున్న బంగారం

భగ్గుమంటున్న బంగారం

99telugu, Gold Price, Gold Price Hike, Gold Prices Going Up, Gold Prices Rise Today, Gold Rate Increases, Gold Rate Today, Moves Gold Prices Rate, Today Gold

Gold Prices Going Up

పసిడి ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి  పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు ఇంకా కాస్త పైపైకి లేచీ  బంగారం ధర భగ్గుమంటోంది.అసలే  ఒకవైపు బంగారం ధరలు పెరిగితే మరోవైపు వెండి కూడా పరుగులు పెట్టింది.

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే ఏకంగా రూ.350 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.45,250 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ 380 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.49,370 కి చేరింది.అలాగే  ఈరోజు కిలో వెండి ధర రూ.73,200 కి దూసుకెళ్లింది.

ఇది కూడా చదవండి :

 

Exit mobile version