కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం నిన్నటి ధర కంటే స్వల్పంగా పెరిగాయి. పండుగ సందర్బంగా బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త చేదు వార్త అనే చెప్పాలి. నిజానికి గత ఐదు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం ఈరోజు కాస్త తగ్గింది. హైదరాబాద్ లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఢిల్లీ లో మాత్రం పైకెగాశాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం కొద్దిపాటి పెరుగుదల బాటలోనే కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: