Thursday, February 25, 2021

Latest Posts

స్వల్పంగా పెరిగిన స్వర్ణం

గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు దీపావళి కావడంతో మళ్ళి పెరిగింది. దీపావళి పండుగ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త చేదు వార్త అనే చెప్పాలి. గత ఐదు రోజులుగా బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,760కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,450కి పెరిగింది. అయితే ఢిల్లీ మార్కెట్‌ లో కూడా ఈ రేట్ స్వల్పంగానే నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,630కి చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. అయితే నిన్నటి మీద కేజీ పది రూపాయలు పెరగడంతో కేజీ వెండి ధర 63,310 రూపాయల వద్దకు చేరుకుంది.

 ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss