Saturday, May 15, 2021

Latest Posts

అమెరికా ప్రవాసియులకు శుభవార్త

Good new for Indians who are in america :

అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎవరైనా ఇండియా కు రావాలనుకుంటే వచ్చే వారం నుంచి రావచ్చు. వాళ్ళ కోసం భారత్ ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపబోతుంది. అమెరికా విజిటింగ్ కోసం వెళ్ళి చిక్కుకున్న వాళ్ళు లేదా ఇండియాకు రావాలనుకునే భారతీయులు లోక్ డౌన్ వల్ల రాలేకపోయిన వాళ్ళందరూ కూడా ఇండియాకు వచ్చే అవకాశం వచ్చేయ్ వారంలో రాబోతుంది. దీనికి గాను ఇండియన్ ఎంబసీ ఫార్మ్ ఫిల్ చేయవలసి ఉంది. వీరు ఈ యొక్క లింక్   https://indianembassyusa.gov.in/Information_sheet1 ద్వారా అప్లై చేస్కుకోవచ్చని స్పష్టం చేశారు.

కాగా ఈ సౌకర్యాన్ని మిగతా దేశాల్లో ఉన్న భారతీయులకు కూడా వర్తింపచేశారు. ఇండియన్ ఎంబస్సీను సంప్రదించినట్టయితే వారు విమానాల ఇన్ఫర్మేషన్ మరియు ఛార్జీలు తెలియచేస్తారు.  దీనివల్ల విదేశాలకు విహార యాత్రకు వెళ్ళి చిక్కుకున్న వాళ్ళు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అక్కడున్న ప్రాణాపాయ పరిస్తితులలో త్వరగా వచ్చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదంటే మాతృ భూమి మీద ప్రేమతో రావాలనుకున్న వాళ్ళు భారత్ కు రావచ్చని తెలుస్తుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss