Tuesday, May 18, 2021

Latest Posts

జర్నలిస్టులకు వైద్య సిబ్బంది కరోనా టెస్ట్ లు నిర్వహించండి – తెలంగాణ గవర్నర్

కరోనా నియంత్రణ పోరులో ముందుండి సమాచారాన్ని సమాజానికి చేరవేస్తున్న జర్నలిస్టులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆమె లేఖ కూడా రాశారు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడానికి వీలుగా సమాచారాన్ని అందిస్తోన్న జర్నలిస్టులు వైరస్‌ బారిన పడకుండా చూడాలని వారితో పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా ఈ పోరులో వారి శక్తి మేరకు కృషి చేస్తున్నారని అభినందిస్తు వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని గవర్నర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 1551 మంది ఈ కరోనా మహమ్మారి సోకగా, వారిలో 992 మంది కోలుకోగా దానివల్ల 34 మంది ప్రాణాలు కోల్పోయినవారు.

ఇది కూడా చదవండి: తోడికోడలు వేధింపులకు తల్లి తన ఇద్దరు పిల్లలు బలి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss