Saturday, January 16, 2021

Latest Posts

పన్ను రీఫండ్లు

govt released pending refunds in income tax

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమములో కేంద్రప్రభుత్వము దేశం మొత్తం 21రోజుల  లాక్ డౌన్ ను విదించింది. దానివల్ల వ్యక్తులు, సంస్థలు ఆర్దికంగ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపద్యములో వివిద రకాల వ్యాపార సంస్థలు, వ్యక్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్ను రిఫండ్లను తక్షణమే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ  ఉత్వ్తరువులు జారీచేసినది.

ఈ విధంగా చేయడం వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూరనుంది. రూ 5 లక్షల వరకూ పెండింగ్‌లో ఉన్న అన్ని పన్ను చెల్లింపులను తక్షణమే రీఫండ్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. సుమారు  18 వేల కోట్లు పన్ను రీఫండ్లను పరిష్కరించనుంది. అలాగే  జీఎస్టీ, కస్టమ్‌ రిఫండ్స్‌నూ కూడా తక్షణం చెల్లించాలని నిర్ణయించడంతో చిన్నమధ్యతరహా సంస్ధలు సహా దాదాపు లక్ష వాణిజ్య సంస్థలకు లబ్ధి  చేకూరనుంది.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss