Thursday, October 22, 2020

Latest Posts

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

ఒప్పుకున్నాడుగా .. భాద్యత వహించాల్సిందే

Gowtham Reddy About ESI Scam

ఇటీవల  తెలంగాణ తరహాలో ఏపీలోను ఈఎస్ ఐ ఇన్సూరెన్స్ మెడికల్ స్కీమ్ లో  భారీ స్కామ్ వెలుగుచూసింది.  ఇందులో ఈఎస్ ఐకి చెందిన ముగ్గురు మెడికల్ డైరెక్టర్లు రవికుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్ లు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ గుర్తించింది. తెలంగాణలో స్కామ్ కి  తెరలేపిన లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ ఓమ్ని మెడీ అవెంటర్ పర్ఫామెన్స్ సంస్థలే ఏపీలోను కుంభకోణానికి కారణమయ్యాయి. ఆరేళ్లలో ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారని తేల్చడంతోపాటు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు  కూడా సేకరించింది. .
   

అయితే ఈ వ్యవహారం పై మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడు స్పందిస్తూ, అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించిన విధంగానే తాము వ్యవహరించామనిఅలాగే ఆ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే తాము కూడా వ్యవహరించామని తెలిపారు. అయితే ఈ స్కామ్ విషయంలో అచ్చెన్నాయుడు స్పందించిన తీరుపై వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి షాకింగ్  కామెంట్స్ చేసారు. మేము గతంలోనే చెప్పామని, ఈఎస్ ఐ హాస్పిటల్స్లో అవినీతి జరుగుతోందని ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ద్వారా అదే నిజమైందని పేర్కొన్నారు.  ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ అవినీతికి కేరాఫ్ గా మారిందని, మంత్రిగా అచ్చెన్నాయుడు ఒత్తిడి మేరకే మూడు కంపెనీలకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారని  ఆయన ఆరోపించారు.
 

ఇది కూడా చదవండి: చంద్రబాబు కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన MLA రోజా

 తెలంగాణలో ఎలా కాంట్రాక్టు ఇచ్చారో ఇక్కడ కూడా ఏపీలో కూడా అలానే ఇచ్చామని అచ్చెన్నాయుడు అంటున్నారని, తెలంగాణలో తప్పు జరిగింది కాబట్టి ఇక్కడ కూడా తప్పు జరిగినట్లు ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టే కదా అని గౌతమ్ రెడ్డి  అన్నారు. ఈఎస్ఐ కుంభకోణానికి మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలని  ఆయన  డిమాండ్ చేశారు. కార్మికుల పొట్ట కొట్టిన అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు.  ఈఎస్ ఐ లో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి గురైన సొమ్మునంతా అవినీతి పరుల నుంచి రికవరీ చేయాలనీ కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్ర ప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదు అవ్వుతూనే ఉన్నాయి.   ఇప్పటికే రాష్ట్రంలో 7.90 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ  విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24...

ఉద్యోగులకు తీపికబురు చెప్పిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ నేపథ్యంలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ఓ కీలక నిర్ణయం...

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....