Saturday, September 19, 2020

Latest Posts

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

సర్కారు కీలక నిర్ణయం

కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు....

తెలంగాణా కరోన కేసుల వివరాలు

తెలంగాణా కరోనా విలయతడం చేస్తూనే వుంది. తెలంగాణాలో గత 24 గంటల్లో మరోసారి 2 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన...

కరోనా రూల్స్ – ఆర్. టి.సి.కి పెనుభారమే

Green Zones regions are causing serious losses to the RTC

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వలన ఆరు వారాలుగా డిపోలకే పరిమితమైన ప్రజా రవాణా బస్సులు అప్పుడే రోడ్డెక్కేలా లేవు. మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తూ,తీసుకున్న నిర్ణయం ఓ పక్క, సామాజిక దూరం నేపథ్యంలో గ్రీన్ జోన్స్ లో 50శాతం ప్రయాణికులతోనే బస్సులు నడపాలని ఆర్ టి సి కి తీరని నష్టాలను తెచ్చేదిగా ఉంది. ఇంకా రాష్ట్రంలోని గ్రీన్‌ జోన్‌లలో బస్సులు నడిపే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఏపీలో గ్రీన్ జోన్ అనగానే ఒక్క విజయనగరం జిల్లానే ఉంది. డ్రైవర్లు, కండక్టర్లు వాహనాలు తీసుకుని రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నా సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో ఆగిపోతున్నారు.

ఒక్కో బస్సులో 36 మంది(లగ్జరీ) నుంచి 60 మంది(ఆర్డినరీ) వరకు ప్రయాణించేలా సీట్లు ఉన్నాయి. రద్దీని బట్టి సీట్లతో సంబంధం లేకుండా ఒక్కోసారి ఎక్కువ మంది కూడా ప్రయాణిస్తుంటారు. అయితే, కరోనా ప్రభావంతో ఐదు మీటర్ల సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోంశాఖ, వైద్య ఆరోగ్యశాఖలు స్పష్టం చేశాయి. ఇటీవల విడుదల చేసిన నిబంధనల ప్రకారం విమానాలు, రైళ్లు ఇప్పుడే తిప్పబోమని, బస్సుల విషయం రాష్ట్రాల ఇష్టమని కేంద్రం తెలిపింది. దీంతో ఏపీలోని గ్రీన్‌ జోన్‌లలో మే 3 తర్వాత బస్సులు తిరుగుతాయని ప్రజలు ఆశించారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో పీటీడీ అధికారులు సోమవారం నుంచి బస్సులు తిప్పడం లేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాల ప్రకారం బస్సుల్లో సీటుకు ఒక్కరినే కూర్చోబెట్టాల్సి ఉంటుందని, ఇలా అయితే డీజిల్‌ ఖర్చులో నాలుగో వంతు ఆదాయం కూడా రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం వల్ల సంస్థకి భారీ నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం ఆ సొమ్ము భరించేందుకు సిద్ధమై సిగ్నలిస్తేనే బస్సులను నడిపేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం శుభకార్యాలపై ఆంక్షలు ఉన్నందున జనం కూడా ప్రయాణాలకు సిద్ధంగా ఉండరని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

సర్కారు కీలక నిర్ణయం

కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు....

తెలంగాణా కరోన కేసుల వివరాలు

తెలంగాణా కరోనా విలయతడం చేస్తూనే వుంది. తెలంగాణాలో గత 24 గంటల్లో మరోసారి 2 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన...

Don't Miss

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...