Monday, August 10, 2020

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 ప్రారంభమవుతుంది. దీనికిగాను భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఈ రెండో దశ అన్‌లాక్‌ జూలై 1 నుంచి 31 వరకు నడువనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో సుమారు నాలుగు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించగా ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. జాన్‌ 1 నుంచి అన్‌లాక్‌ 1.0 ప్రారంభమవగా ఇప్పుడు నేటి నుంచి 2.0 ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి విమానాలు, రైళ్ల సంఖ్య పెరుగనుంది. ఇప్పటివరకు వాటి సేవలను పరిమిత సంఖ్యలో ఉంచారు.

ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. అంతకుముందు ఈ సమయం 9 నుంచి 5 గంటల వరకు ఉండేది. సుమారు 55 మందికి పైగా వ్యక్తులు దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఉండవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. జులై 15 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థల్లో పనులు ప్రారంభమవుతాయి. జులై 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, ఆడిటోరియంలు మూసివేయబడే ఉంటాయి.

ఇది కూడా చదవండి: గోల్డెన్ బాబా ఇక లేరు

ఇదే కాకుండా కంటైన్మెంట్‌ ప్రదేశాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ అవసరమైన కార్యకలాపాలు మాత్రమే నిర్వహించేలా కేంద్రం కఠిన నిబంధనలు జారీ చేసింది. అంతే కాకుండా కంటైన్మెంట్‌ ప్రదేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచాలని ప్రభుత్వాలను ఆదేశించింది. అన్‌లాక్‌ 1.0లో ప్రార్ధనా మందిరాలు, ఆలయాలు తెరిచిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అన్‌లాక్ చేయడంతో ప్రజలు నిర్లక్ష్యంగా మారారని, అయితే ఈ నిర్లక్ష్యాన్ని విస్మరించరాదని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన ప్రసంగంలో అన్నారు. ప్రజలు నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Eesha Rebba Latest Photos, Gallery

Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Rashmika Mandanna New Photos, Latest Pictures, Gallery

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills