Saturday, October 24, 2020

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

నగరంలో హమాలీల నిరసన

Hamalis protested in Malakpet onion market

మలక్ పేట్ ఉల్లి మార్కెట్లో హమాలీలు నిరసనకు దిగారు. శానిటిజెర్స్, మాస్కులు, చేతి గ్లౌజ్స్  మరియు కనీస వసతులు కల్పించకుండా మార్కెట్లో పని చేయుస్తున్నారు అని హమాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోన వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హమాలిలకు కనీస జాగ్రతలు తిసుకోవడటం లేదు అని, దేశంలో ఎక్కడి ఎక్కడి నుండో ఇక్కడకు ఉల్లి సరఫరా అవుతుందని, ముఖ్యంగా మహారాష్ట్ర నుండి ఎక్కువ సంఖ్యలో ఉల్లి లారీలలో ఇక్కడకు సరఫరా అవుతుంది. అలాంటపుడు లారీల్లో డ్రైవర్లు క్లీనర్లు అన్లోడే  చేసే వరకు ఇక్కడే ఉంటారని, వారే కాకుండా చాలా మంది రైతులు వస్తుంటారని వీరందరి ద్వారా కరోన వ్యాప్తి జరిగే అవకాశం ఉండవచ్చు. అందువల్ల దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని మార్కెట్ చైర్పర్సన్ని రెండు రోజుల క్రితం కోరారు.

రోజుకి 20 నుండి 30 లారీలు  వస్తే అన్లోడే చేయగలం, కానీ రోజుకి వందకు పైగా లారీలు వస్తున్నాయని అన్ని లారీలు అన్లోడే  చేసే సామర్థ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదని,  లాక్ డౌన్ కారణంగా వందమంది రావలసిన హమాలీలు పదిమంది కూడా రావడం లేదని దానివల్ల ఎక్కువ లారీల లోడ్ చేయలేమని వారు చెబుతున్నారు. వచ్చినవారిని కూడా ఇక్కడ కనీస సౌకర్యాలు అయిన మాస్కూలు గాని, శానిటిజెర్స్ గాని , మార్కెట్ ను శానిటేషాన్ను చెయ్యడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఛైర్మన్ కు కంప్లయింట్ చేసిన క్రిందిస్థాయి ఉద్యోగులు వాటిని పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా 'ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)' అనే వెసులుబాటుని...

క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండె పోటు

భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీ ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన్ను...

హృతిక్ తల్లికి కరోనా

ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ కరోనా బారినపడినట్లు స్వయంగా ప్రకటించారు. స్వయంగా ప్రకటించిన ఆమె ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు, ప్రతి 20 రోజులకు ఒకసారి తన ఫ్యామిలీ,...

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 20...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రెండేళ్ళ క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ రాసిన నియమకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీ చేయనుంది. అలాగే...